హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు నిరసనల సెగ తగిలింది. అమిత్ షా రోడ్ షోలో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు వారాసిగూడలో సేవ్ బీఎస్‌ఎన్‌లో పేరుతో ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైన, అపార్ట్‌మెంట్ల నుంచి తమ నిరసన తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయొద్దని నినదించారు.
Mon Jan 19, 2015 06:51 pm