అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు మీడియాను అనుమతించాలంటూ స్పీకర్ తమ్మినేనికి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ పునరుద్దరించాలని స్పీకర్ తమ్మినేనిని కోరారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి