హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం చెందారు. దెందులూరు మండలం జోగన్న పాలెంకి చెందిన కొణిదెల సురేష్. కొణిదెల తంబి అనే ఇద్దరు యువకులు టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో ఓ శుభకార్యానికి వెళుతుండగా బొర్రంపాలెం-వల్లంపట్ల మధ్య లారిని తప్పించబోయ్ లారి కింద పడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2020 03:56PM