హైదరాబాద్ : రేపు ప్రదాని మోడీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. రేపు సాయంత్రానికి రావాల్సిన మోడీ మధ్యాహ్నమే హైదరాబాద్ కు రానున్నారు. రేపు మధ్యాహ్నం 1గంటలకు హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఆ తరువాత భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు ప్రధాని మోడీ. అక్కడ కరోనా వ్యాక్సీన్ తయారీ,పురోగతీపై సమీక్షించనున్నారు. ఆ తరువాత 3గంటలకు హకీం ఎయిర్ పోర్టుకు వెళ్తారు.
Mon Jan 19, 2015 06:51 pm