హైదరాబాద్ : భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. 375 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన భారత్ 53 పరుగుల వద్ద మయంక్ ఆగర్వాల్ (22) హజల్ వుండ్ బౌలింగ్ లో మ్యాక్సివెల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో దావన్ 20, కోహ్లీ 1పరుగులతో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm