హైదరాబాద్ : బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రజలు తలదించుకునేలా ఉన్నాయని నామా నాగేశ్వరరావు మండి పడ్డారు. ఇప్పటివరకు పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడలేదు.. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ నిధులపై బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని అడగలేదు కాని ఓట్లప్పుడు మాత్రం గుంపులు గుంపులుగా వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలకు ఓట్లు ఎందుకు వేయాలని నామా నిలదీశారు.
Mon Jan 19, 2015 06:51 pm