హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ్టి ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.17 పెరిగి రూ.48,257కు చేరింది. క్రితం ట్రేడింగ్‌లో 10 గ్రాముల 24 క్యారట్ పసిడి ధర రూ.48,240 వద్ద ముగిసింది. ఇక, వెండి ధరల్లో కూడా పెద్దగా మార్పేమీ లేదు. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.28 పెరిగి రూ.59,513కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.59,485 వద్ద ముగిసింది.
Mon Jan 19, 2015 06:51 pm