Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భవిష్యత్ తరాల ఆరోగ్య ప్రొఫైల్ భద్రపరచాలి| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 26 Nov,2020 05:10PM

భవిష్యత్ తరాల ఆరోగ్య ప్రొఫైల్ భద్రపరచాలి

– డాక్టర్‌ ఆర్‌ పీ రాయ, గౌరవ ఉపాధ్యక్షులు– భారతీయ శిక్షణ్‌ మండల్‌ (బీఎస్‌ఎం) (http://bsmbharat.org/)

ప్రొఫెసర్‌ (రిటైర్డ్‌)– పాండిశ్చేరి యూనివర్శిటీ (www.profraya.in)

హైదరాబాద్: డిమాండ్‌, సరఫరా పరంగా దేశపు పారిశ్రామిక  ఆర్థిక శక్తి గణనీయంగా వృద్ధి చెందడమనేది,  అద్భుతమైన ఫలితాల ఆధారిత సమర్థవంతమైన రూపకల్పన, సామాజిక రంగ విధానాల అమలు వ్యూహరచనపై రాజకీయ వ్యవస్ధలు దృష్టిపెడితేనే  సాధ్యమవుతుంది.  ఈ దిశగా, పౌష్టికాహారం మొదలైన సామాజిక రంగాల కోసం కేటాయింపులను 2018–19 సంవత్సరం లో 2500 కోట్ల రూపాయల నుంచి 2019–20 సంవత్సరానికి 4100 కోట్ల రూపాయలు అంటే 60% మేర పెంచడం ప్రశంసనీయం. కొన్ని విధాన కార్యక్రమాలు స్వాభావికంగా నిర్వచించతగిన రీతిలో ఉన్నాయి. వాటి  సంచిత ప్రభావం, సంవత్సరాల తరువాత బహిర్గతం అయినప్పుడు (దశాబ్దాల తరువాత కాదు), సమాజం కోసం‘విధిని నిర్వచించేందుకు’ తక్కువేమీ కాదు.
         ఈ రచయిత దృష్టిలో, ఈ తరహా విధాన ప్రక్రియలలో అతి ముఖ్యమైనది సంపూర్ణ పౌష్టికాహారం కోసం ప్రధానమంత్రి ప్రారంభించిన విస్తృత పథకం– పోషణ్‌ అభియాన్‌ (జాతీయ పౌష్టికాహార మిషన్‌). పోషణ్‌ అభియాన్‌ (POSHAN Abhiyaan)ఎలా పునరుద్ధరించబడింది, పునః రూపకల్పన చేయబడింది, తీర్చిదిద్దబడింది మరియు స్థిరంగా పర్యవేక్షించబడుతుంది మరియు క్రమాంకనం చేయబడుతుంది అనే విషయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ పాలసీ ఆలోచన యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా గోచరిస్తుంది. పోషణ్‌ అభియాన్‌ లేదంటే జాతీయ పౌష్టికాహార మిషన్‌ను మహిళలకు చక్కటి ఆరోగ్యం అందించేందుకు తీర్చిదిద్దబడింది , మరీ ముఖ్యంగా గర్భవతులు/పిల్లలకు పాలిస్తున్న తల్లులు, నవజాత శిశువులకు చక్కటి ఆరోగ్యం అందించడంతో పాటుగా వారి ఆరోగ్య స్థితిని మెరుగుపరిచేందుకు రూపొందించబడింది. ఈ పాలసీని అమలు చేయడమన్నది మాతృమూర్తులుగా మారబోతున్న మహిళలతో పాటుగా నవజాత శిశువులు మరియు తల్లులకు అత్యంత కీలకమైనది.
             జీవితం మరియు జీవనం యొక్క ముఖ్యమైన కోణాలైనటువంటి గర్భం, జన్మనివ్వడం, శిశువు మరియు మాతృత్వంకు నాణ్యమైన సంరక్షణ, అవగాహన, భరించగలిగేది,స్థానికీకరణ మరియు క్రియాశీల పౌరసత్వ ఆధారిత సామూహిక ఉద్యమం తీసుకురావాలనే ప్రయత్నం ఇది. ఈ లక్ష్యంను అమలు పరంగా అనువదించినప్పుడు మన సమాజంలోని ధనిక, మధ్య తరగతి మరియు నిరుపేదలకు గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో లభిస్తున్న నాణ్యమైన సంరక్షణ పరంగా స్పష్టమైన తేడా వెల్లడిచేస్తుంది. అదే సమయంలో భావి తరాల యొక్క మెరుగైన ఆరోగ్య ప్రొఫైల్‌కూ భరోసా అందిస్తుంది.
              ఈ పాలసీని విజయవంతంగా అమలు చేయడం ద్వారా భావి తరాల ఆరోగ్య ప్రొఫైల్‌ను అధికంగా నిర్ణయిస్తుంది. ప్రాధమిక స్థాయిలో విజయానికి భరోసాను అందించడానికి, ఈ పాలసీ అమలను నీతి ఆయోగ్‌ యొక్క క్రియాశీల జోక్యంతో పర్యవేక్షిస్తున్నారు మరియు పురోగతిని నివేదిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది, ఈ పాలసీ అమలును ఈ విధాలుగా వర్గీకరించబడుతుంది  1) సమర్థవంతంగా సాంకేతికతను వినియోగించడం

2) శిక్షణ మరియు ధోరణి

3) 2022 కోసం నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు మైలు రాయి ఆధారిత విధానం

4) స్థిరంగా పర్యవేక్షణ మరియు వృద్ధి పర్యవేక్షణ

5) స్ధానికీకరణ మరియు

6) ఉద్దేశించిన విధాన ఫలితాల కోసం ప్రాధమిక స్థాయి నుంచి ఒక పెద్ద ఉద్యమాన్ని ఏర్పాటుచేయడం.

       ఈ పాలసీ అమలుతో  సామాజిక అసమానతలను పొగొట్టడం సాధ్యం కావడంతో పాటుగా ఆరోగ్య పరంగా లోపాలు అయినటువంటి మరియు నూరుశాతం నివారించతగిన – శిశువులు మరియు స్త్రీల నడుమ పౌష్టికాహారం పరంగా భారీ మార్పును తీసుకురావచ్చు. అదే సమయంలో, రాజకీయ నాయకులు ఈ మహోన్నత కారణం పట్ల తమ నిబద్ధతను ప్రదర్శించాల్సి ఉంది. తద్వారా పాలసీ అమలతో పాటుగా లక్ష్యాలను సాధించడం పట్ల పాలన సమర్థతకు ఋజువుగా నిలుస్తుంది. ఈ పాలసీ అమలు అనేది తప్పనిసరిగా మెరుగుపరిచే రీతిలో మరియు విస్తరించతగిన విధంగా ఉండాలి. ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యం, సాంకేతిక వినియోగం మరియు పునః రూపకల్పన అమలు వ్యవస్థలు వంటివి ఇప్పుడు తక్షణావసరం.
         గత వర్షాకాల సమావేశాలు (సెప్టెంబర్‌ 2020)లో స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఓ డైట్‌ ప్లాన్‌ను గర్భవతుల కోసం ప్రకటించింది (లోక్‌సభలో). ఆ సమయంలో లోక్‌ సభ స్పీకర్‌, సదరు మంత్రికి ఈ ప్రణాళికలను పార్లమెంట్‌ సభ్యులందరికీ అందించడం ద్వారా వారు తమ సంబంధిత నియోజకవర్గాలలో ప్రచారం చేసేందుకు తగిన అవకాశాలుంటాయని సూచించారు. ఈ డైట్‌ ప్రణాళికను స్థానికీకరించడంతో పాటుగా కావాల్సిన పౌష్టికాహార కంపోజిషన్‌కు మరియు సంబంధిత ప్రాంతం/నియోజకవర్గంకు అనుగుణంగా అక్కడి మహిళల పౌష్టికాహార లోపాలను సైతం పరిగణలోకి తీసుకుని ప్రణాళిక చేయడం సాధ్యమవుతుంది.
          దేశపు దీర్ఘకాల మరియు మధ్యస్థ భవిష్యత్‌ను నిర్ణయించే వ్యక్తిగా, గర్భవతులు మరియు నవజాత శిశువులు మరియు మాతృమూర్తుల ఆరోగ్యం కోసం మెరుగైన దృష్టి కేంద్రీకరించడం ప్రశంసనీయం. ఈ రచయిత దృష్టిలో ‘ఈ మెరుగైన దృష్టి’ అనేది విధాన రూపకల్పన మరియు కార్యాచరణ ప్రణాళికలో కనిపిస్తుందని భావించడం జరుగుతుంది. ఉదాహరణకు, పోషణ్‌ అభియాన్‌ (జాతీయ పౌష్టికాహార మిషన్‌) న్యూట్రిషనల్‌ ప్రొఫైల్‌కు భరోసా అందించడంతో పాటుగా మహిళలు– గర్భవతులు మరియు నవజాత శిశువులకు రక్షణను అందిస్తుంది. ఇటీవలనే అనుమతించిన జాతీయ విద్యావిధానం 2020తో ఇది మరింత బలోపేతం కావడంతో పాటుగా ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ)పై దృష్టి కేంద్రీకరిస్తుంది. దీని పీఠికలోనే ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ మరియు విద్య అనేది అభ్యాసానికి పునాదిగా చెప్పబడింది. ఎన్‌ఈపీ 2020 నిస్సందేహంగా పేర్కొంది (మరియు పోషణ్‌ అభియాన్‌ యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది) ఏమిటంటే, చిన్నారులకు ఆరేళ్ల లోపు వయసులోనే దాదాపు 85% మెదడు వృద్ధి చెందుతుంది. తద్వారా తగిన సంరక్షణ మరియు చిన్నారుల తొలి సంవత్సరాలలో మెదడుకు తగిన పోషణ అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన మెదడు మరియు వృద్ధి సాధ్యమవుతుందని శాస్త్రీయంగా గుర్తించింది. ఎన్‌ఈపీ 2020, దానికనుగుణంగానే కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటుగా ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ మరియు ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ) ను 8 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం రెండు భాగాలుగా అందించింది. అవి 0–3 సంవత్సరాల లోపు చిన్నారుల కోసం ఉప కార్యాచరణ ప్రణాళిక మరియు 3–8 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తుల కోసం మరో కార్యాచరణ ప్రణాళికను అందించింది. ఈసీసీఈ మరియు జాతీయ మరియు అంతర్జాతీయ అత్యుత్తమ ప్రక్రియలపై తాజా అధ్యయనాల ప్రకారం ‘‘ శతాబ్దాలుగా బాల్య సంరక్షణ మరియు కళలు, కథలు, కవిత్వం. పాటలు, మరియు మరెన్నో భాగంగా ఉన్న విద్య పరంగా మహోన్నతమైన స్థానిక సంప్రదాయాలు వృద్ధి చెందాయి. ఈ కార్యాచరణ ప్రణాళిక తల్లిదండ్రులతో పాటుగా విద్యాసంస్థలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది’’.
            మెరుగైన రీతిలో అమలుకు భరోసా కల్పించడం కోసం – విద్యామంత్రిత్వ శాఖ (ఎన్‌ఈపీ 2020) మరియు స్త్రీమరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖల నడుమ ప్రాధమిక స్ధాయి నుంచి నిర్వహణ పరంగా ఏకీకృత సామర్థ్యం పరిగణలోకి తీసుకోవడం అవసరం. ఎన్‌ఈపీలో ఎర్లీ చైల్డ్‌హుడ్‌ గురించి వెల్లడించిన లక్ష్యాలు మరియు నిర్వచనం  ఈ విధంగా ఉంది ‘‘దశలవారీగా దేశవ్యాప్తంగా  అత్యున్నత నాణ్యతతో బాల్య సంరక్షణ మరియు విద్యాపరంగా ప్రాప్యతను నిర్థారించడం దీని లక్ష్యం’’. ఈ మార్గంలో, పోషణ్‌ అభియాన్‌ (జాతీయ పౌష్టికాహార మిషన్‌) విజయంపై భారీగా ప్రభావం పడటంతో పాటుగా ఎన్‌ఈపీ యొక్క విజయానికీ తోడ్పడుతుంది. మరీముఖ్యంగా బాల్య సంరక్షణ మరియు విద్య (ఈసీసీఈ) కోణంలో !  మన ఉన్నత విద్యా సంస్థల యొక్క నెట్‌వర్క్‌ సామర్థ్యం వినియోగించుకుని అవగాహన మెరుగుపరచడం మరియు నిర్థిష్ట ప్రాంతాలు, పొరుగుప్రాంతాలను స్వీకరించడం ద్వారా ఎం అండ్‌ ఈ ను  నిరంతర ఉపబల పద్ధతిలో చేయడం అవసరం. స్థానిక, ప్రాంతీయ , జాతీయ స్ధాయిలో తగిన నోడల్‌ విధానాన్ని అందుబాటులో ఉంచడం ద్వారా మిషన్‌ మోడ్‌ ధోరణిని నిర్ధారిస్తుంది. దీనితో పాటుగా,  అట్టడుగున ఉన్న సామాజిక అంశాలపై అవగాహన మెరుగుపరుచుకోవడంలో ఇది విద్యావేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
        విద్యామంత్రిత్వ శాఖ, స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖ,  ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్‌ల యొక్క పాలసీల సమ్మేళనం జాతి ప్రయోజనాల పరంగా ఎంతో దూరం వెళ్తాయి. సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, ధోరణి,  ఫీడ్‌బ్యాక్‌ సేకరణ మరియు పర్యవేక్షణ ద్వారా కిందస్ధాయిలో కన్వర్జెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయడం ఈ మిషన్‌ విజయవంతం కావడానికి మరియు  అట్టడుగు స్థాయి నుంచి సానుకూల వ్యత్యాసాన్ని తీసుకురావడానికి దోహదపడుతుంది.

భవిష్యత్ తరాల ఆరోగ్య ప్రొఫైల్ భద్రపరచాలి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

04:12 PM అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
03:58 PM ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..
03:51 PM భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...
03:45 PM పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో
03:42 PM నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..
03:28 PM ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..
03:24 PM కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా
03:13 PM ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
03:09 PM పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ
03:08 PM క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య
02:24 PM ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..
02:19 PM అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..
02:17 PM ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు
02:11 PM అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగిన కోడలు..
02:08 PM పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో విచారణ
02:02 PM 27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు..
01:56 PM నగరంలో రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్
01:51 PM విజయలక్ష్మీ కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం : ఆళ్ల నాని
01:32 PM ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌
01:32 PM కూకట్‌పల్లిలో దుర్గామాత ఆలయంలో విగ్రహల ధ్వంసం..
01:28 PM ఎస్‌బీఐలో మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌
01:17 PM ఎన్నికలు సజావుగా జరిగేలా గవర్నర్ చూడాలి : యనమల
01:12 PM సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా గర్జన-మహా ప్రదర్శన ప్రారంభం
01:09 PM ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
12:59 PM కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..
12:50 PM తెలంగాణ ఆంధ్ర తారతమ్యాలు మాకు లేవు..క‌ళ‌లే మా ఊపిరి
12:44 PM ఆజాద్​ మైదానానికి భారీగా తరలివచ్చిన రైతులు..
12:36 PM ఆటో బోల్తా.. ఒకరు మృతి
12:22 PM మూసాపేట దుర్గామాత ఆలయంలో విగ్రహం తొలగింపు
12:14 PM కొత్త‌కోటలో గుప్త నిధులు.?
12:06 PM యువకుడి వేధింపులు భరించలేక 7వ తరగతి బాలిక ఆత్మహత్య..
11:50 AM విమాన ప్రమాదంలో నలుగురు ఫుట్‌బాల్‌ ప్లేయర్స్ మృతి
11:49 AM తెలంగాణ‌లో కరోనా కేసుల అప్‌డేట్స్‌!
11:32 AM ఒకే కుటుంబంలోని నలుగురిపై ఓ వ్యక్తి లైంగిక దాడి..
11:29 AM పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
11:20 AM నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి కోవింద్
11:09 AM గణతంత్ర దినోత్సవం.. నేపథ్యంలో సరిహద్దులో గట్టి బందోబస్తు
11:00 AM ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌లో అగ్నిప్రమాదం..
10:56 AM రూ.1.28కోట్ల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం
10:48 AM భారీగా తగ్గిన బంగారం ధర..
10:43 AM పటాన్‌చెరువులో ఘోర రోడ్డు ప్రమాదం
10:40 AM దేశంలో కొత్తగా 13వేల పాజిటివ్ కేసులు..
10:32 AM రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబైలో నేడు భారీ ర్యాలీ..
10:12 AM దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్ లో అత్యధికం!
09:47 AM చిరుత దాడిలో జింక మృతి
09:46 AM టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
09:42 AM రాంనగర్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌
09:36 AM తెలంగాణచౌక్‌లో కొట్టుకున్న నాయకులు
09:14 AM వనస్థలిపురంలో యువకుడిపై మూకుమ్మడి దాడి
09:13 AM కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం
08:34 AM తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
08:32 AM నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు
08:27 AM కాంగ్రెస్ ఎంపీపై దాడి
08:03 AM కుమార్తెలను దారుణంగా కొట్టి చంపిన తల్లిదండ్రులు!
07:40 AM విడుదలైన ఓయూ ఎంసీఏ ఫలి‌తాలు
07:33 AM అక్రమ నిర్మాణాల కూల్చివేత
07:29 AM మార్కెటింగ్‌ వ్యవస్థ సజీవం: సీఎం
07:20 AM నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
07:19 AM నేటి నుంచి డిజిటల్‌ ఓటరు కార్డులు
07:07 AM భారీగా పెరిగిన పాల ధ‌ర‌లు
06:58 AM కుటుంబసభ్యులకు వీడియోకాల్‌ చేసి ఉరివేసుకున్న తండ్రి
06:33 AM సైనికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి: ముగ్గురు మృతి
09:43 PM రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
09:35 PM అక్క‌డ జూలై 17 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు
09:10 PM మెదక్‌లో దారుణం...
09:02 PM వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యత పెరిగింది: కేసీఆర్
08:47 PM యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
08:24 PM ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ చర్చలకు సీఎం ఆదేశం
08:20 PM భూపాలపల్లిలో ముగ్గురు చిన్నారులకు అస్వస్థత
07:57 PM రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ డేవిడ్‌ మృతి
07:34 PM రైల్వే ప్రయాణికులను హెచ్చరించిన కేంద్రం
07:19 PM మర్మాంగంలో 9 కిలోల బంగారం త‌ర‌లింపు..!
07:12 PM మెదక్‌లో విద్యుదాఘాతంతో రైతు మృతి
07:04 PM పౌల్ట్రీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: వెంకట్‌రెడ్డి
06:33 PM ల‌బ్ధిదారుల‌కు పాడి గేదెల‌ను పంపిణీ చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి
06:24 PM ఒడిశాలో జాతీయ రహదారిపై ఏనుగుల హల్‌చల్‌
06:07 PM ఈ చాక్లెట్లను రుచి చూస్తే గంటకు రూ.1700
05:50 PM ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
05:32 PM గణతంత్ర వేడుకల్లో పాల్గొనే గిరిజన అతిథిలకు శుభాకాంక్షలు..
05:26 PM బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు పసుపు రైతులను ఆదుకోవాలి : భట్టి
05:20 PM వికలాంగ చట్టాల సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
05:11 PM నెక్సాస్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి..
05:08 PM పలు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన గుత్తా సుఖేందర్
04:52 PM పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టాలి : గిరిజన శక్తి
04:46 PM జాతి నిర్మాణంలో సాహితీ ప్రక్రియల పాత్ర కీలకం: ఎమ్మెల్సీ కవిత
04:41 PM శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌ త‌మిళిసై
04:38 PM పెట్రోల్ ధరలపై కీలక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కేంద్రం..!
04:29 PM వరంగల్‌ లో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌ వర్కర్‌ మృతి..
04:17 PM మానసిక పరిస్థితి బాగాలేని మహిళపై గ్రామస్థుల దాడి
04:12 PM రోడ్డు ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతి
04:05 PM నిజామాబాద్ జిల్లాలో 6లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
04:02 PM రైతు ఉద్యమంపై అఖిల పక్ష రాజకీయ పార్టీల సమావేశం
03:52 PM తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
03:36 PM నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ కు భారీ షాక్..
03:30 PM అయోధ్య రాముడిపై టీఆర్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
03:29 PM రాష్ట్రానికి ఎస్టీ సంక్షేమ రెసిడెన్షియల్ లా కళాశాల
03:22 PM మోడీ 'మన్ కీ బాత్'పై రాహుల్ విమర్శలు..
03:16 PM తెలంగాణలో షర్మిల పార్టీపై.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
03:12 PM దేశంలో పిల్లల లింగ నిష్పత్తిని వెల్లడించిన కేంద్రం
02:57 PM ట్రాక్టర్ పరేడ్ కు అనుమతివ్వాలని పోలీసులకు లేఖ రాసిన రైతులు

Top Stories Now

ఒవైసీ
కాంగ్రెస్
ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు
మైనర్ బాలిక
రేప్
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
వనస్థలిపురంలో వృద్ధురాలి కుటుంబంపై దాడి
బంగారం దర
దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్‌లో అత్యధికం!
దేశంలోనే డీజిల్ ధర హైదరాబాద్‌లో అత్యధికం!
నల్లగొండలో ఇద్ద‌రు వ్య‌క్తులు దారుణ హ‌త్య‌
కాంగ్రెస్ ఎంపీపై కర్రలతో దాడి..వీడియో
నడిరోడ్డుపై కొట్టుకున్న టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు..వీడియో
శూలంతో పొడిచి, నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి కుమార్తెలను చంపిన తల్లి
మా రూటే సపరేటు... అధికారుల‌కు కేసీఆర్ కీల‌క ఆదేశాలు...
భారీగా పెరిగిన పాల ధ‌ర‌లు
వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
హీరాబెన్
కాంగ్రెస్
హెల్త్ వర్కర్

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.