హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతోంది. సమ్మెలో భాగంగా వరంగల్ ఎంజీఎంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో సమ్మెలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కార్మిక ఉద్యోగ కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కార్మిక నాయకులు నినాదాలు చేసారు.
Mon Jan 19, 2015 06:51 pm