ఖమ్మం : కేంద్రం తీసుకువచ్చిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ముదిగొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా రాస్తారోకో చేపట్టారు. ఖమ్మం-కోదాడ రహదారిపై నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm