Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. : సీపీ వార్నింగ్| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 26 Nov,2020 09:44AM

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. : సీపీ వార్నింగ్

Hyd city is in election mode. All leaders are working hard to win the hearts and votes of community. Election is the temple of democracy. But during such times there are some evil minds who are working to create communal issues though social media. Don not believe them. Inform us pic.twitter.com/qMGW5itd1O

— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) November 26, 2020

హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికల వేళ నగరంలో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ప్రచారంలో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే పీడీ యాక్ట్‌ కేసులు పెడతామని సీపీ తెలిపారు.
ఈ నేపథ్యంలో సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ..  ఎలక్షన్స్ వస్తుంటాయి.. పోతుంటాయి కానీ హైదరాబాద్ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారు. ఎన్నికల ప్రచారానికి చాలా మంది వస్తున్నారు. నగరంలో ఏదో జరుగబోతోంది అన్న ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తాం అని హెచ్చరించారు. వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున అసత్య కథనాలు ప్రచారం అవుతున్నాయి.

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. : సీపీ వార్నింగ్
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:43 PM టీమిండియా పోరాడుతున్న తీరు భేష్: షోయబ్ అక్తర్
09:27 PM ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొన‌సాగిన కరోనా వ్యాక్సినేష‌న్‌
09:18 PM మహారాష్ట్రలో కొత్తగా 3,081 కరోనా కేసులు
09:07 PM విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి
08:59 PM నిర్మల్‌లో చిరుత సంచారం
08:47 PM సూర్యాపేట జిల్లాలో విషాదం...
08:36 PM నాలుగేళ్ల బుడతడి క్రికెట్ టాలెంట్‌కు కేటీఆర్ ఫిదా
08:16 PM అమీర్‌పేటలో కారులో మంటలు
08:02 PM కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్
07:44 PM పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల
07:33 PM వాటర్ ట్యాంక్‌లో అస్థిపంజరాలు కలకలం
07:26 PM పాలకుర్తిలో బాలిక ఆత్మహత్య
06:52 PM 143 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత
06:41 PM కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!
06:05 PM రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...
05:37 PM బోయిన్‌పల్లి కేసులో మరో 15మంది అరెస్టు
05:25 PM వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!
05:10 PM మారిన కరోనా కాలర్ ట్యూన్!
05:04 PM కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం
04:25 PM ఏపీలో కొత్తగా 161 కరోనా కేసులు
04:22 PM ఐస్ క్రీ‌మ్‌లో క‌రోనా వైర‌స్‌..!
04:14 PM సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు..ఇద్దరు మహిళా న్యాయమూర్తుల మృతి
04:07 PM మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!
04:00 PM సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!
03:50 PM కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!
03:42 PM ఫిబ్ర‌వ‌రి 24 నుంచి మేడారం చిన్న జాత‌ర‌
01:41 PM వ్యాక్సిన్ రావ‌డంతో క‌రోనా కాల‌ర్ టోన్ లో మార్పులు
01:29 PM బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత..
01:16 PM 13 ఏళ్ల బాలికపై 9 మంది లైంగిక దాడి..
01:05 PM 8 కొత్త రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోడీ
12:56 PM భారత్ 336 ఆలౌట్.. 33 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
12:51 PM హయత్ నగర్ లో కారు బీభత్సం..
12:41 PM పొగమంచు కారణంగా పలు రైళ్లు ఆలస్యం..
12:33 PM రెండు బైకులు ఢీ.. ఇద్దరు మృతి
12:19 PM ఏపీలో రెండో రోజు కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం
12:11 PM ఐస్ క్రీంలో కరోనా వైరస్.. కొన్న వారి కోసం గాలింపు చర్యలు..
11:59 AM అతని వయస్సు 22.. చేసుకున్న పెళ్లిళ్లు 12..
11:45 AM నాకు టాలీవుడ్ అంటేనే ఇష్టం : సోనూ సూద్
11:33 AM మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
11:24 AM తెలంగాణలో కొత్తగా మరో 299 పాజిటివ్ కేసులు
11:16 AM ఉద్యోగం పోగొట్టుకుని.. దొంగతనాలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్
11:01 AM వ్యాక్సిన్ వేసుకున్న 51మందికి స్వల్ప అస్వస్థత..
10:54 AM దేశంలో కొత్తగా మరో 15వేల పాజిటివ్ కేసులు నమోదు..
10:22 AM భార్య కుమార్తె వద్దకు వెళ్లిందని.. భర్త ఆత్మహత్య
10:16 AM అలర్ట్.. 983 పక్షులు మృతి..
10:03 AM ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే కీల‌క నిర్ణయాలు తీసుకోనున్న బైడెన్
09:53 AM నిర్మల్ జిల్లాలో దారుణం..
09:42 AM వాట్సాప్ ప్రైవసీ విధానాలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం
09:33 AM రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి కలకలం
09:23 AM ఫిబ్రవరి 15నుంచి ప్రత్యక్ష తరగతులు..?
09:09 AM అతివేగంగా వచ్చి ఏనుగును ఢీకొట్టిన ట్రక్​
08:57 AM మహారాష్ట్ర, ఒడిశాల్లో నిలిచిపోయిన వ్యాక్సినేషన్!
08:43 AM చికెన్, గుడ్లు తినడంపై కేంద్రం కీలక ప్రకటన..
08:28 AM తమకు కొవాగ్జిన్ టీకా వేయెద్దంటున్న ఎయిమ్స్ డాక్టర్స్..
08:12 AM భారీగా తగ్గిన బంగారం ధరలు..
08:01 AM పీఆర్సీపై త్వరలో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ
07:53 AM బిగ్‌బాస్ షో మాజీ కంటెస్టెంట్ పై నెటిజన్లు ఫైర్..
07:41 AM ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రివేళలో పెద్దపులి సంచారం..
07:31 AM కరోనా వ్యాక్సిన్ పంపిణీపై సైకత శిల్పం
07:21 AM మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు బాఖర్ అలీ అరెస్ట్
07:12 AM కూలిన వాయుసేన విమానం.. 7గురు మృతి
07:03 AM ఢిల్లీలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదు..
06:57 AM కరెంటు వైర్లు బస్సుకు తగిలి మంటలు..6గురు మృతి
06:50 AM హెచ్1బీ వీసాదారులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్..
06:43 AM సొంతూళ్ల నుంచి నగరాలకు వెళ్లేందుకు.. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు!
09:00 PM వికారాబాద్‌ జిల్లాలో బుల్లెట్‌ కలకలం
08:51 PM మోడీ వ్యాక్సిన్ తీసుకుంటేనే అపోహలు పోతాయి: ప్రకాశ్ అంబేద్కర్
08:44 PM రైతులకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..
08:32 PM జల్లికట్టు క్రీడల్లో అపశ్రుతి.. ఇద్దరు మృతి, 50మందికి గాయాలు
08:28 PM తొలి రోజు లక్షా 91వేల మందికి కరొనా టీకా
08:04 PM జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్న అష్ట గంగాధర్
07:59 PM డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల విడుదల
07:53 PM వ్యాక్సిన్ తీసుకువస్తున్న వాహనానికి డప్పులతో స్వాగతం
07:52 PM పోలీసు కావాలనుకుంటున్నారా? అయితే దరఖాస్తు చేసుకోండి..
07:43 PM గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 200 రుణ యాప్‌లు తొలగింపు
07:31 PM సంగారెడ్డిలో వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత
07:17 PM దేశంలో 116కు చేరిన కొత్త రకం కరోనా కేసులు
07:01 PM నేను ఇలానే ఆడతా: విమర్శలకు రోహిత్ శర్మ సమాధానం
06:36 PM ఆర్డీవో ఆఫీసులో మల్లన్నసాగర్ బాధితుడి ఆత్మహత్యాహత్నం
06:28 PM ఏపీలో కొత్తగా మరో 114 పాజిటివ్ కేసులు
05:49 PM వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్‌ అధినేత
05:22 PM 'క్రాక్' హిందీ రీమేక్ లో సోనూసూద్?
05:02 PM బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సిలింగ్
04:46 PM గెలుపొందిన వారి పేర్లతో జీహెచ్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్ జారీ..
04:37 PM వ్యాక్సిన్ తీసుకున్న వారికి సమస్య వస్తే.. భారీ నష్ట పరిహరం, ఉచిత వైద్యం
04:25 PM తెలంగాణ ప్రజలకు శుభవార్త..
04:01 PM జగన్ దర్శకత్వంలో డీజీపీ నటిస్తున్నాడు: చంద్రబాబు
03:23 PM రూ.2,500 కోసం హత్యాయత్నం..
02:53 PM వరుణుడి ఎఫెక్ట్... బ్రిస్బేన్ టెస్టులో రెండో రోజు ఆట రద్దు
02:34 PM బోయిన్‌ప‌ల్లి కిడ్నా‌ప్ కేసులో మ‌రో ట్వి‌స్ట్...
02:22 PM విజయవాడలో వ్యాక్సిన్ తీసుకున్న మహిళకు అస్వస్థత..!
02:14 PM దేశంలో మొదటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇతనే..
02:03 PM ప్రధాని సూచన మేరకే టీకా తీసుకోలేదు: కేటీఆర్
01:51 PM కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి లేఖ
01:24 PM ఒంటెను ఢీకొని..ప్రఖ్యాత బైక్ రైడర్ మృతి
01:02 PM ప్రపంచనికే వ్యాక్సిన్ అందించింది తెలంగాణ : మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌
12:53 PM వీధి కుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి
12:44 PM బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు​ కమల్ మృతి
12:05 PM విహారం.. తీవ్ర విషాదం..
11:32 AM పారిశుద్ధ్య కార్మికురాలికే తొలి టీకా

Top Stories Now

కడుపులో బిడ్డ మాయం..డాక్టర్లకు షాక్ ఇచ్చిన మహిళ..!
రిలయన్స్ జీయో యూజర్లకు భారీ షాక్...
వాట్సప్ ఓపెన్ చేయగానే యూజర్లకు షాక్..స్టేటస్‌లో..!
మారిన కరోనా కాలర్ ట్యూన్!
కరీంనగర్‌లో గుప్తనిధుల కలకలం
సుప్రీంకోర్టు జడ్జిలపై కాల్పులు...
మ‌హీంద్రా కార్ల‌పై భారీ డిస్కౌంట్లు..!
సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం..72గంటల ముందే..!
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి పక్షవాతం.!
మృతి
బంగరాం
చికెన్
టీకా
ఏనుగు
కేసీఆర్
పక్షులు
వ్యాక్సిన్
పెండ్లి
రేప్
ఐస్ క్రీం

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.