హైదరాబాద్ : వివో తమ వినియోగదారుల కోసం త్వరలో 'వివో వి20 ప్రో' స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను విడుదల చేయనుంది. అద్భుత ఫీచర్లతో వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. వివో వి20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పుడు విడుదల చేస్తామన్నది అధికారికంగా ప్రకటించలేదు. సమాచారం మేరకు భారత మార్కెట్‌లో డిసెంబర్ 2న వివో వి20 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm