హైదరాబాద్ : పెన్షనర్లు జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సిన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం 2020, డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును 2021, ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. గతంలో కూడా కేంద్రం లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ గడువును కేంద్రం పొడిగించింది.
Mon Jan 19, 2015 06:51 pm