హైదరాబాద్ : తన బంజారా మహిళా యన్ జీ వో తరుపున ప్రముఖ డాక్టర్ ,డైరెక్టర్,సామాజిక కార్య కర్త డా.ఆనంద్ ,మిత్రులు శిల్పా రెడ్డి,పరిమళ లక్ష్మి, అలేఖ్య ,అనూష వంగర సహాయ సహకారాలతో వరదలు మరియు కోవిడ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉత్తర భారత దేశం లోని పలు రాష్ట్రాలు,మరియు హైదరాబాద్ లో ఉప్పల్,మాదాపూర్,హయత్ నగర్ లో ఉంటున్న వలస కూలీలకు నిత్యావసర వస్తువులను శాలు చౌదరి,బలేంద్ర కుమార్ ఆధ్వర్యంలో అందజేసారు.
Mon Jan 19, 2015 06:51 pm