హైదరాబాద్ : భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో తొలి టెస్టు తర్వాత కోహ్లీ స్వదేశం తిరిగి రానున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ స్పందించాడు. టెస్టు సిరీస్‌లో కోహ్లీ లేకపోవడం పెద్ద లోటేనని, అయితే అతడి స్థానంలో మరో ప్రతిభావంతుడికి చోటు లభిస్తుందని పేర్కొన్నాడు. మూడు టెస్టులకు అజింక్య రహానే సారథ్యం వహించనున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm