హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్ని పోలీసులు తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ తన నివాసం నుంచి బయటకు వస్తుండగా... వాహనం ఆపి తనిఖీలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు పోలీసులు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm