హైదరాబాద్ : అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ (84) కన్నుమూశారు. అసోంకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా, ఆరుసార్లు ఎంపీగా పనిచేసిన తరుణ్ గొగోయ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు. దిగ్గజ నాయకుడికి కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm