హైదరాబాద్ : రేపు తిరుమలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలేక్టర్ భరత్ గుప్తా. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఘాట్ రోడ్డులో భధ్రతను కట్టుదిట్టం చేసారు పోలీసులు. కల్వర్టుల వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చెప్పటారు. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేశాం అని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ నిభందనలు అనుసరించి రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేశాం అన్నారు.
అయితే రేపు రాష్ట్రపతికీ స్వాగతం పలికేందుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ తిరుపతి రానున్నారు. రాష్ట్రపతితో పాటు శ్రీవారిని దర్శించుకోనున్నారు గవర్నర్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Nov,2020 05:07PM