హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేటు యూనివర్శీటీలను తీసుకురావడాన్ని వెనక్కి తీసుకోవాలని, అలాగే అనుమతించిన ,అనుమతించబోయ్యే యూనివర్శీటీలకు అనుమతి ఇవ్వాలంటే యూనివర్శీటీలకు సోసైటి రిజిస్ట్రేషన్ కోరకు ల్యాండ్ ఉండాలనే నిబంధనలు ను మరిన్ని ప్రైవేట్ యూనివర్శీటిలకు అనుమతికి ఆటంకంగా మారడంతో పాత జీ.వో. 26 ను సవరించిందని దీని వల్ల ఎవరైనా భూమీని లీజుకు తీసుకుని క్వాలిటి లేని నాసిరకం విద్యను అందిస్తారని అదే కాకుండా మౌళిక వసతులు కల్పించకుండా ఫీజులు అధికంగా పెంచే అవకాశం ఉందన్నారు.దీంతో సోసైటి లేకున్నా స్పాన్సర్ పేరుతో 90 ఎండ్లు లీజుకు తీసుకుని ప్రైవేట్ యూనివర్శీటీ నడిపే అవకాశం ఉందన్నారు. వెంటనే జీ.వో.సవరించడాన్ని వెనక్కి తీసుకోని ,రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శీటీలను కూడా వెనక్కి తీసుకోవాలని ఎస్.ఎఫ్.ఐ. డిమాండ్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm