హైదరాబాద్ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మంగళవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా విస్తరిస్తున్న తీరుపై వారితో చర్చించనున్నారు. కరోనా కట్టడి కోసం రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చకువచ్చే అవకాశం ఉన్నది.
Mon Jan 19, 2015 06:51 pm