హైదరాబాద్ : ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్ వద్ద చోటుచేసుకుంది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా వారిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో ఓ ఎస్ఎస్బీ జవాన్‌కు కూడా గాయాలయ్యాయి. ఘటన స్థలంలో ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm