హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో ఏటీఎం చోరికి దుండగులు విఫలయత్నం చేశాడు. హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో జువారి సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలోని ఏటీఎంలో డబ్బులు తీయటానికి దుండగులు యత్నించారు. ఏటీఎం ధ్వంసం చేసి నగదు కాజేసే ప్రయత్నం చేశారు. లాకర్ ఎంతకీ రాకపోవడంతో వదిలివెళ్లినట్లు తెలుస్తోంది
Mon Jan 19, 2015 06:51 pm