ఉద్యోగుల ఎదురు చూపులకు నేడు తెర?
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యా యులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ)కి మోక్షం కలగనుందా...? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం విడుదలయ్యే అవకాశముందని తెలిసింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం పీఆర్సీ ప్రతిపాదనలపై ఆర్థికశాఖ డ్రాఫ్ట్ జీవోలను రూపొందించింది. ..